జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 11 at 13.42.10

TRINETHRAM NEWS

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, కలెక్టర్ హనుమంత్ కే జెండగి, డిసిపి రాజేష్ చంద్ర…

మరి కొద్దిసేపటి లో కొండ పైకి చేరుకోనున్న రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం….

లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతా…

ఆలయానికి చేరుకున్న మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

ఆలయానికి చేరుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్, మందుల సామేలు, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి

పూర్ణ కుంభం తో ఘన స్వాగతం పలికిన ఆలయ ఆలయ అర్చకులు….

యాదాద్రి కొండ పైకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా చేరుకొని స్వామివారి దర్శనార్థమై ప్రధాన ఆలయంలోకి వెళ్లారు .

You cannot copy content of this page