వార్డు నెంబర్ 1 ఎంప్లాయీస్ కాలనీలోని 10 వ లైన్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం.
మహిళ ఒంటి పై పలుచోట్ల కత్తి పొట్లు.
సంఘటన స్థలంలో హత్యకు వాడిన కోడి కత్తి లభ్యం
మహిళ హత్యతో భయాందోళనలలో స్థానికులు.
మహిళకు సూమర్ 28 సంవత్సరాలు ఉంటాయనీ
భావిస్తున్న పోలీసులు.
సంఘటన స్థలానికి చేరుకున్న పాత గుంటూరు సిఐ బీ.రమేష్ బాబు.
హత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్న క్లూస్ టీమ్
ఒంటి పై దుర్గారావు అనే పచ్చబొట్టు గుర్తింపు.