Trinethram News : లింగావిర్భవ దినోత్సవమును మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారని, మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం అని పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ గారు శివరాత్రి వేడుకలను ప్రారంభిస్తూ తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు శివలింగం, ఓం,మరియు త్రిశూల రూపంలో కూర్చొని విన్నుత ప్రదర్శన చేసి పలువురి ప్రశంసలు పొందారు. పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ అప్పారావు గారు,వైస్ ప్రిన్సిపల్ సోమా నాయక్ గారు, ఇన్చార్జులు ఝాన్సీ, రామ్మూర్తి ఉపాధ్యాయులు రమేష్, వెంకటేశ్వర్లు,రేణుక, జయ, పావని, ఆశలత, నవ్య ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తేజ పాఠశాలలో శివలింగాకార ప్రదర్శన
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…