నాగార్జునసాగర్ అడవిలో అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

నాగార్జునసాగర్ సమీపంలోని అడవి ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.. దాదాపు 5 ఎకరాల అడవి కాలిపోయింది.

సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపు చేశారు.. స్థానిక రైతులు ఎండిన పంట మొక్కలకు నిప్పు పెట్టిన సమయంలో నిప్పు మెరుగులు గాలికి వచ్చి అడవి దగ్ధమైనట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు…

You cannot copy content of this page

Scroll to Top