బీజేపీ ఎంపీ సొయం బాపురావు సంచలన వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

నాకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారు, ఆదివాసీ బిడ్డ రెండో సారి గెలిస్తే ఎక్కడ కేంద్రమంత్రి అవుతాడో అని భయంతో నాకు టిక్కెట్ రాకుండా చేశారు బీజేపీ తెలంగాణ అగ్రనేతలు. కొమ్మపై ఆధారపడ్డొడిని కాదు స్వతాహా ఎగరగలను, రెండో జాబితాలో టిక్కెట్ వొస్తుంది అని భావిస్తున్న రాకపోతే నా దారి నేను చూసుకుంటా – బీజేపీ ఎంపీ సోయం బాపురావు..

You cannot copy content of this page

Scroll to Top