TRINETHRAM NEWS

దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది.

ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పడిపోతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది…