విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
కృష్ణా జిల్లా పామర్రు సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు.
మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది.
ఇప్పటి వరకూ ఈ పథకం కింద రూ.12,609 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు…


