TRINETHRAM NEWS

Trinethram News : అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి..

ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి..

ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు, అసెంబ్లీ కి పోటీ చేసే ఆశావహుల అభ్యర్థుల తో ముఖాముఖి..

మార్చి 1న తిరుపతిలో కాంగ్రెస్ బహిరంగ సభ..సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సచిన్ పైలెట్..