ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

సూర్యాపేట జిల్లా :
కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు..

మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే..

మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు.

హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

You cannot copy content of this page

Scroll to Top