జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 28 at 12.37.47

TRINETHRAM NEWS

వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు..

టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం..

సినిమాలో 22 చోట్ల మ్యూట్లు, రెండు సన్నివేశాల తొలగింపు..

సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను మార్పించిన సెన్సార్ బోర్డు..

జగన్ రాజకీయ జీవితాన్ని వ్యూహం పేరుతో తెరకెక్కించిన ఆర్జీవీ..

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ వ్యూహం సినిమా విడుదల.

You cannot copy content of this page