జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 27 at 20.50.04

TRINETHRAM NEWS

ఇక నా చేతుల్లో ఏమీ లేదు – ఇక అంతా మీరే చూసుకోవాలి !

ఇప్పటి వరకూ నేను పని చేశా – ఇక పూర్తిగా మీరే పని చేయాలి !

మీకు ఓ పెద్ద ఆయుధం ఇచ్చా – మరే నాయకుడూ అలాంటి ఆయుధం ఇవ్వలేదు !

25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.

వైసీపీకి ఓటు వేయకపోతే జన్మభూమి కమిటీలు కావాలని సంతకం పెట్టినట్లే.

ఇప్పుడు ప్రకటించిన పేర్లే దాదాపు ఫైనల్‌ లిస్ట్.

45 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి.

దాదాపుగా టికెట్లు కన్‌ఫామ్‌ అయినట్లే.

పేదవాడు బాగుపడాలంటే వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ రావాలి. – సీఎం జగన్‌.

You cannot copy content of this page