WhatsApp Image 2024 02 24 at 20.14.01
తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ పొన్నం ప్రభాకర్.
ఈశ్వరీబాయి చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి. రవీద్రభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన సీఎం.
