TRINETHRAM NEWS

విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం.

ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే పూర్తి హక్కు.

ఉచితంగా రిజిస్టేషన్ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ.

పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నాం .

కార్పోరేట్ బడులకు పోటీగా సమూల అడుగులు వేశాం.

8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చాం.

పేదలకోసం విలేజ్ క్లినిక్ లు పెట్టాం .