TRINETHRAM NEWS

కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు.. రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గ రూపు రేఖలను పూర్తిగా మార్చేలా రూ.4,369 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ప్రత్యేకించి నారాయణపేట-కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు.