TRINETHRAM NEWS

ఓం నమో వెంకటేశాయ

సోమవారము
తేదీ ఫిబ్రవరి 19.2024
*నేటి పంచాంగము *

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి : దశమి మ11.58 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : మృగశిర మ1.38 వరకు
యోగం : విష్కంభం మ3.04 వరకు
కరణం : గరజి ఉ11.58 వరకు
తదుపరి వణిజ రా12.01 వరకు
వర్జ్యం : రా10.17 – 11.56
దుర్ముహూర్తము : మ12.36 – 1.22
మరల మ2.54 – 3.40
అమృతకాలం : తె4.03 – 5.42
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం : ఉ10.30 – 12.00
సూర్యరాశి: కుంభం || చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:6.29॥సూర్యాస్తమయం:5.58

ఓం నమో వేంకటేశాయ

సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు

       గోమాతను పూజించండి
       గోమాతను సంరక్షించండి