TRINETHRAM NEWS

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

మల్లెలతీర్థం ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి.

దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు చుట్టుముట్టాయి.

మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు.

మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో వారికి గాయాలయ్యాయి…