ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పిందిBy trinethramnews / ఫిబ్రవరి 17, 2024 TRINETHRAM NEWSTrinethram News : శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.