నారా లోకేశ్ ‘కుర్చీ’ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్By trinethramnews / ఫిబ్రవరి 16, 2024 TRINETHRAM NEWSనువ్వు చొక్కాలు మడతపెడితే మేం కుర్చీ మడతేస్తాం అంటూ లోకేశ్ వ్యాఖ్యలుటీడీపీ, జనసేన కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక కుర్చీ సంగతి తర్వాత… నీ నాలుక మడతపడకుండా చూసుకో అంటూ అంబటి ట్వీట్