TRINETHRAM NEWS

రామగుండం పోలీస్ కమిషనరేట్

పత్రికా ప్రకటన
తేది : .16.02.2024

అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు…

ఉమ్మడి ఆదిలాబాద్

రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజీ ) గారి ఆదేశాల మేరకు మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లో పిడియస్ రైస్ చుట్టప్రక్కల గ్రామాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వ్యాన్ లో అక్రమంగా మహారాష్ట్ర కు అక్రమ రవాణా చేస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది తో కలిసి టేకు కనకయ్య 30 క్వింటాళ్ల PDS రైస్ లోడ్ చేసి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. కనకయ్య ను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది
పట్టుకున్న వాటి వివరములు :

  1. TS19TA5683

2 .పిడిఎస్ రైస్ సుమారు 30 క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు : 60,000 =00,