TRINETHRAM NEWS

Trinethram News : ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం..

రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్

ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఐదుగురికి సేవావజ్ర అవార్డు.. నగదు పురస్కారం రూ.30 వేల నుంచి రూ.45 వేలకు పెంపు

ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఐదుగురికి సేవారత్న పురస్కారం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంపు

సేవామిత్ర అవార్డు
బహుమతి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు

మొత్తం 2.55 లక్షల మంది వలంటీర్లకు రూ.392 కోట్లు