ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 02 14 at 12.30.29

TRINETHRAM NEWS

సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఆర్టీసీ జేడీగా ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె.. 2014 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారిణి.

వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు గతంలో ఎస్పీగా పనిచేశారు. TSRTCకి జేడీగా  మహిళా ఐపీఎస్‌ నియమితులు కావడం ఇదే తొలిసారి…

You cannot copy content of this page