Trinethram News : హైదరాబాద్: ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న భువన తేజ స్థిరాస్తి సంస్థ యజమాని సుబ్రహ్మణ్యాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.2.29 కోట్ల నగదును వసూలు చేసి కాజేసినట్లు గుర్తించారు. శామీర్‌పేట్ హ్యాపీ హోమ్స్ పేరుతో ప్లాట్లను విక్రయిస్తున్నానని బాధితుల నుంచి సేల్ డీడ్‌ల రూపంలో సుబ్రహ్మణ్యం నగదు వసూలు చేశాడు. ఇందులో దాదాపు 400 మంది బాధితులు ఉన్నారని పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు స్థిరాస్తి సంస్థ యజమాని అరెస్టు
Related Posts
పొలం బాటలో విద్యుత్ అధికారులు
TRINETHRAM NEWS పొలం బాటలో విద్యుత్ అధికారులు రచ్చపల్లి గ్రామం ,ధర్మారం మండలం లో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు వినియోగదారులతో మాట్లాడుతూ గ్రామం లో…
ధాన్యం కొనుగోలు పై పత్రికా సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్
TRINETHRAM NEWS 8 కోట్ల 46 లక్షల రూపాయల సన్న రకం వడ్ల బోనస్ సోమ్ము రైతుల ఖాతాలలో జమ అదనపు కలెక్టర్ డి.వేణు *48 గంటల వ్యవధిలో రైతులకు ధాన్యం డబ్బులు అందిస్తున్నాం *ధాన్యం కొనుగోలు పై పత్రికా సమావేశం…