జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 11 at 12.27.41

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జీ.సురేష్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, గణేష్, వారాల వినోద్, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page