జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 10 at 9.23.59 PM

TRINETHRAM NEWS

పెళ్లిలో రసగుల్లా పెట్టలేదని ఇరువర్గాలు కొట్టుకున్న ఘటన గుర్తుండే ఉంటుంది తాజాగా ఉత్తరప్రదేశ్లో అలాంటి సంఘటన మరొకటి జరిగింది అయితే ఈసారి రసగుల్లా కోసం కాదు ఫుడ్ ప్లేట్ల కోసం లక్నోలో జరిగిన వివాహ వేడుకలో భోజనాలు సందర్భంగా ప్లేట్ల కోసం అతిధులు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు తీసుకున్న ఘటన నెట్టింట వైరల్ అవుతుంది

You cannot copy content of this page