Trinethram News : కడప జిల్లా SP మౌఖిక ఆదేశాల మేరకు మరియు SDPO, పులివెందుల వారి ఆదేశాల మేరకు పులివెందుల U/G పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G శ్రీ C. శంకర్ రెడ్డి గారు, సబ్ ఇన్స్పెక్టర్ B. అరుణ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, స్పెషల్ బ్రాంచి సిబ్బంది, తమ సిబ్బందితో పాటు 10.02.2024వ తేది ఉదయం 10.00 AM గంటలకు నుండి కదిరి- పులివెందుల రోడ్ లోని కనంపల్లి గ్రామం వద్ద గల చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కదిరి వైపు నుండి ఒక బొలెరో వాహనము & ఒక ఐచ్చర్ వాహనములు రాగా వాటిని ఆపి తనిఖీ చేసి, చూడగా సదరు లగేజి వాహనంలలో ఎలాంటి లైసెన్స్/అనుమతులు లేకుండా అధిక ధరలకు అమ్ముకొనుటకు గాను అక్రమముగా పెద్ద ఎత్తున హర్యాన రాష్ట్రముకు చెందిన మద్యంను రవాణా చేస్తుండిన ఎడుగురిని అదుపులోనికి తీసుకొని వారి నుండి ఒక బొలెరో వాహనము & ఒక ఐచ్చర్ వాహనము మరియు సుమారు రూ. 5,50,000/- లు విలువ చేసే 750 ML పరిమాణము గల 390 బాటిళ్ళను మరియు 180 ml గల 575 బాటిళ్ళను స్వాధీన పరుచుకోవడము జరిగినది.
❖ Name of the Police Station: Pulivendula U/G PS.
❖ Crime Number: 59/2024
❖ Section of Law: 34(a) of AP Excise Amendment Act
❖ Accused:
1) రాగిపాటి మహబూబ్ బాష, age 39 yrs, తండ్రి: మస్తాన్, బ్రాహ్మణ పల్లి రోడ్ పులివెందుల టౌన్
2) బండి శ్రీనాథ్ రెడ్డి, age yrs, తండ్రి: నాగేశ్వర్ రెడ్డి, అంభకపల్లి గ్రామం, లింగాల మండలం చిన్న
3) చావిడి నాగరాజు, age 34 yrs, తండ్రి: కొండయ్య, D.No.4-2-55, మారుతి హాల్ వీధి, పులివెందుల టౌన్
4) షేక్ సుభాన్, age 24 yrs, తండ్రి :మహబూబ్ బాష, SBI కాలనీ-2 లైన్, HP గ్యాస్ దగ్గర. పులివెందుల.
5) మాచిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి, age.25 yrs, తండ్రి : వెంకట రెడ్డి, బాలయ్య పల్లి, పెండ్లిమర్రి మండలం.
6) కంభటి హరి కృష్ణ, age 38 yrs, తండ్రి: రామ క్రిష్ణ, మల్లేపల్లి గ్రామం, ముదిగుబ్బ మండలం, అనంతపురం జిల్లా, ప్రస్తుతం యెర్రగుడిపాలెం, పులివెందుల టౌన్.
7) బండి ఓబుల్ రెడ్డి, 49 yrs, తండ్రి: నారాయణ రెడ్డి, వెల్పుల గ్రామం, వేముల మండలం,
❖ Seized Property:
a) ఒక బొలెరో వాహనం, విలువ సుమారు రూ. 6,00,000/-
b) ఒక ఐచ్చర్ వాహనము విలువ సుమారు 10,00,000/-
c) ఖాళీ అరటి కాయల బాక్సులు – 10
d) హర్యాన రాష్ట్రానికి చెందిన 750 ML పరిమాణము గల 390 బాటిళ్ళను మరియు 180 ml గల 575 బాటిళ్ళు
259 Numbers of Blenders pride Rare Premium whisky 750 ML bottles, and 2 liters bottles 6 numbers
- 18 Numbers of VAT -69, 750 ML bottles.
- 22 Numbers Magic Moments 750 ML bottles, Royal Stag Reserve Whisky 750 ML bottles,
- 41 Numbers of OAK SMITH 750 ML bottles,
- 20 Numbers of Teachers-50, 750 ML bottles
- 12 Numbers of Black dog 750 ML bottles,
- 12 Numbers 100-pipes 750 ML bottles
- 3 Numbers Royal Stag 2 liters bottles
- 383 Numbers Royal Stag 180 ML bottles
- 192 Numbers Royal Green 180 ML bottles
❖ Participated Officers & Staff:
⮚ Sri. C. Sankar Reddy, Inspector of Police, Pulivendula U/G PS,
⮚ Sri. B. Arun Reddy, Sub Inspector of Police, Pulivendula U/G PS
⮚ Sri. B. Srinivasula Reddy, Sub Inspector of Police, SB Kadapa,