జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 08 at 17.28.39

TRINETHRAM NEWS

Trinethram News : నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 08
నిర్మల్ జిల్లాలో దారుణం ఈరోజు జరిగింది. ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు బరి తెగించాడు.

పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.

గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page