TRINETHRAM NEWS

మంచిర్యాల జిల్లా:

చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ సింగరేణి ఠాకూర్ స్టేడియం లో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు

కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ

టాస్ వేసి క్రీడాకారుల ను పరిచయం చేసుకుని బ్యాటింగ్ బౌలింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ