జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీఎం జగన్పై సెటైర్లు వేశారు.
‘సిద్ధం అంటా.. దేనికి సిద్ధం? పారిపోవడానికి సిద్ధమా? జనసైనికులు మిమ్మల్ని వేటాడుతారు.
తానెప్పుడూ అబద్ధాలు చెప్పనని సీఎం జగన్ చెప్పడమే పెద్ద అబద్ధం.
నాకు దేవుడున్నాడని జగన్ చెబుతున్నారు. అందరికీ దేవుడున్నాడు. మీకు దేవుడు ఏమైనా వకల్తా ఇచ్చాడా?’ అని బాలశౌరి ప్రశ్నించారు.