TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరుజిల్లా
పెదవేగి
ఉద్యాన శిక్షణా కేంద్రం నేడు నిరుపయోగంగా మారింది.రాజుల సొమ్ము రాళ్లపాలు .ప్రభుత్వం సొమ్ము పరుల పాలు అణా చందంగా మారింది.ఇదే శిక్షణా కేంద్రం లో మరిన్ని కోట్ల రూపాయలతో ట్రాన్స్ జీన్స్ అనే సంస్థ అధిక దిగుబడులు సాధించే
టి ష్యు కల్చర్ అరటి పిలకల కేంద్రం
స్థాపించింది.ఇక్కడ సుశిక్షత మైన అరటి పిలక నుండి రెండు లేక మూడు( సైకిల్స్) శాంపిల్ పిలకలను తీయాల్సి ఉండగా
ట్రాన్స్ జీన్స్ సిబ్బంది అవగాహన లే కో కావాలని చేశారో గాని ఒక్కో అరటి పిలక నుండి 10 పిలకలు తీసి ఇవే టి ష్యు కల్చర్ క్రాసింగ్ అరటి పిలకలని తూర్పు గోదావరి.పశ్చిమ గోదావరి.కృష్ణా.ఖమ్మం రైతులను నమ్మించి అధిక రేట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారని అప్పట్లో రతాంగాన్ని నిలువునా ముంచి బోర్డ్ తిప్పేసిందని ట్రాన్స్ జీన్స్ సంస్థ పై నేటికి ఆరోపణలు వినిపిస్తున్నాయి . కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం ప్రస్తుతం ఎందుకూ పనికి రాకుండ ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారిందని చెప్పుకుంటున్నారు