
Sri Parabhava Nama Samvatsaram : శ్రీ గురుభ్యోనమః బుధవారం,నవంబర్.25,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి రా7.00 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:రోహిణి రా11.37 వరకు
యోగం:శివం మ3.00 వరకు
కరణం:బాలువ ఉ8.02 వరకు తదుపరి కౌలువ రా7.00 వరకు
ఆ తదుపరి తైతుల తె5.54 వరకు
వర్జ్యం:సా4.05 – 5.35 మరల తె4.51 నుండి
దుర్ముహూర్తము:ఉ11.24 – 12.08
అమృతకాలం:రా8.36 – 10.06
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.12
సూర్యాస్తమయం:5.20
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe