నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Anil Chandra

Anil Chandra : గుంటూరు జిల్లా: అమరావతి : త్రినేత్రం న్యూస్: నవంబర్ 24; రాష్ట్రంలో 3 దశల గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనే ఠా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు, కొన్ని జిల్లాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎస్ ఈ సీ గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించారు.

అయితే ఏకగ్రీవాల వల్ల అదనప బలగాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మరి బలవంతపు ఏకగ్రీవాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page