నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Yatra Suraksha Scheme

Yatra Suraksha Scheme : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్: నవంబర్ 24 ; తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన శ్రీవారి యాత్ర సురక్ష పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అయితే ఆ పథకం గురించి ఈవో ముద్దాడ రవిచంద్ర వివరాలు వెల్లడించారు.

సెప్టెంబర్ 9న ప్రారంభమైనటువంటి ఈ పథకం కింద తిరుమలలో సహజ మరణం చెందిన భక్తుల కుటుంబాలకు రూపాయలు 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణించిన వాళ్లకు రూపాయలు 10 లక్షలు అందించమని తెలిపారు. ఇప్పటికే గత 2 నెలల్లో సహజంగా మరణించిన7 గురు కుటుంబాలకు రూపాయలు 2 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని బి పరిహారాన్ని ఆయన అందజేశారు అని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page