నవంబర్ 18, 2026
TRINETHRAM NEWS
Met on Instagram

విశాఖలో వజ్రాలు, బంగారు నగల చోరీ..!

Met on Instagram : త్రినేత్రం న్యూస్ : విశాఖపట్నం అక్కయ్యపాలెంలో నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని చోరీకి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మహిళ అనారోగ్యంతో ఉన్నానంటూ బాధితురాలి ఇంటికి వచ్చి రోజుల తరబడి అక్కడే ఉన్నట్లు సమాచారం.

ఇంట్లోని బీరువాలో ఉన్న 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్‌తో పాటు ఇతర వజ్రాలు, బంగారు ఆభరణాలు కనిపించడం లేదని బాధితురాలు మానేపల్లి నీరజ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page