నవంబర్ 5, 2026
TRINETHRAM NEWS
Jagan Atrocities

Jagan Atrocities : కడప జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 05 ; పరిషత్ ఎన్నికల్లో వైసిపి మార్క్ వయలెన్స్ కనిపిస్తుందంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. జగన్ గొడ్డలి పార్టీ నేతలతో ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తాడు, మళ్లీ ప్రభుత్వం పైనే ఆరోపణలు చేస్తాడని పేర్కొంది.

అయితే జమ్మలమడుగు నియోజకవర్గం, గుండ్లకుంటలో వైసిపి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి తనయుడు దౌర్జన్యం చేశారు. ఎన్డీయే పార్టీ ల ఏజెంట్లను పోలింగ్ బూత్ లో కూర్చొనివ్వకుండా బయటికి వెళ్ళగొట్టాడు అని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page