నవంబర్ 6, 2026
TRINETHRAM NEWS
Head Constable

Head Constable : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 05 ; గన్నవరం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి ఒక వృద్ధురాలు వచ్చింది.

అయితే నిలబడలేని పరిస్థితిలో ఉన్న ఆమెను చూసి ఆయన వెంటనే స్పందించారు. అరచేతుల్లో ఎత్తుకుని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి ఆమె ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించారు. పలువురు అతడను అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page