నవంబర్ 6, 2026
TRINETHRAM NEWS
SI Sets an Exemplary

SI Sets an Exemplary : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 05 ; ఉంగుటూరు మండలం, చేబ్రోలు గ్రామంలో ఎన్నికల భద్రత విధుల్లో ఉన్న ఎస్ ఐ తన కర్తవ్య దీక్షతో అందరి ప్రశంస లు అందుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్దకు ఎటువంటి వాహనాలు రాకుండా మండల ప్రజా పరిషత్ పాఠశాల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టారు.

అయితే ఈ క్రమంలో వాహనాలను అడ్డుకునేందుకు స్థానిక బిల్డింగ్ మెటీరియల్ షాప్ నుండి ఇనుప గె డ్డరును ఆయన స్వయంగా మోసుకొచ్చి ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఉంచారు. అధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా , ప్రజల భద్రత కోసం స్వయంగా శ్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page