
Deputy Speaker : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 05 ; ఉండి నియోజకవర్గం , ఆకివీడు మండలం, ఐ భీమవరం గ్రామంలో పోలింగ్ కేంద్రానికి డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు వెళ్లి తన ఓటు హక్కును శాంతియుతంగా వినియోగించుకున్నారు.
జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల పక్రియలో భాగంగా ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల ఏర్పాట్లు మరియు పోలింగ్ విధానాన్ని అధికారులు పర్యవేక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe