నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Power Outages

Power Outages : డాక్టర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 01 ; జిల్లా కేంద్రమైన అమలాపురం లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. పలుచోట్ల కనీస వసతులు లేవని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే త్వరలోనే విద్యుత్ పునరుద్ధరిస్తామని ఎస్ ఈ హామీ ఇచ్చారు. పరిస్థితిని చక్కదిద్ది ఎందుకు 12 జనరేటర్లను అందుబాటులో ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page