నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Female Voters Express Outrage

Female Voters Express Outrage : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్: నవంబర్ 01; జీవీఎంసీ పరిధి మధురవాడ బాంబే కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.23 వ నెంబర్ బూత్ వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన స్థానిక ఓటర్లను పోలీసులు అడ్డుకున్నారు. అందువల్ల వాళ్లపై మహిళా ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయకుండా ఆపడంపై నిరసన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page