
Meeting of YCP : త్రినేత్రం న్యూస్ : కడియం మండలం కడియపులంక గ్రామంలోని ఎంపీపీ అభ్యర్థి తాడాల విష్ణు చక్రవర్తి నర్సరీలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మండలంలోని 22 మంది ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనుసరించాల్సిన వ్యూహలపై సమావేశం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గం కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ,మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు,మాజీ రాష్ట్ర బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు,యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్,రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు,మండల పార్టీ అధ్యక్షులు యాదాల స్టాలిన్ మరియు జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి నాగ శివాజీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe