శ్రీ గురుభ్యోనమః
శనివారం, ఫిబ్రవరి 3,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:అష్టమి మ12.25 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:విశాఖ రా2.59 వరకు
యోగం:గండం ఉ9.20 వరకు
కరణం:కౌలువ మ12.25 వరకు తదుపరి తైతుల రా12.37వరకు
వర్జ్యం:ఉ7.41 – 9.22
దుర్ముహూర్తము:ఉ6.35 – 8.06
అమృతకాలం:సా5.45 – 7.26
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.52
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
Related Posts
శ్రీ క్రోధి నామ సంవత్సరం
TRINETHRAM NEWS Sri Krodhi Nama year శ్రీ గురుభ్యోనమఃగురువారం, సెప్టెంబరు19,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షంతిథి:పాడ్యమి ఉ6.30 వరకుతదుపరి విదియ తె4.03 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:ఉత్తరాభాద్ర ఉ1120 వరకుయోగం:వృద్ధి రా11.55 వరకుకరణం:కౌలువ ఉ6.30 వరకు…
Handloom Cloths : అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు
TRINETHRAM NEWS Ayodhya handloom cloths for Ram Trinethram News : దుబ్బాక, సెప్టెంబర్ 17 : అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్రాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ…