సెప్టెంబర్ 28, 2026
TRINETHRAM NEWS
Notional increments

Notional Increments : ప్రకాశం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 ; రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం సాధ్యం కాదని డైనమిక్ శాసనసభ్యులు, మంత్రి డోలా వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ డిమాండ్లు పరిష్కరించిన గాని ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవి ఎవరికీ లేవని, వాళ్లకు ఎలా ఇస్తామని ప్రశ్నించారు.

గతంలో రూపాయలు 15 వేల జీతంతో రెండేళ్లు పనిచేసినప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ఇప్పటికే 15 వేల మందికి పైగా పదోన్నతలు కల్పించమని గుర్తు చేశారు.

కొత్త ఐఫోన్ ట్రెండ్.. సరికొత్త రాచరికపు ‘Burgundy’ కలర్‌లో iPhone 18 Pro!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page