
Nokia 3210 Comeback : త్రినేత్రం న్యూస్ : ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా, తన పాపులర్ మోడల్ ‘నోకియా 3210’ను అప్‌డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. HMD గ్లోబల్ విడుదల చేసిన ఈ ఫోన్ 2.4-అంగుళాల డిస్‌ప్లే, 2MP కెమెరా, 4G VoLTE, బ్లూటూత్ 5.0, టైప్-సి ఛార్జింగ్, 1,450 mAh బ్యాటరీతో వస్తుంది. అప్పట్లో ఫేమస్ అయిన ‘స్నేక్ గేమ్’ కూడా ఇందులో ఉంది. 64 MB RAM, 128 MB స్టోరేజ్‌తో పాటు UPI చెల్లింపుల సౌకర్యం కూడా ఉంది.
స్కూబా బ్లూ, గ్రంజ్ బ్లాక్, Y2K గోల్డ్ కలర్స్‌లో రూ. 4,299 ధరకు లభిస్తుంది…

OnePlus Nord CE6 (Pitch Black) – 8000mAh బ్యాటరీ మరియు పవర్‌ఫుల్ గేమింగ్ ప్రాసెసర్‌తో సరికొత్త పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్!