
Massive Fraud : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27 ; విశాఖలో నగదు మార్పిడి పేరుతో భారీ మోసం జరిగింది. ముగ్గురు బాధితులపై దాడి చేసి రూపాయలు 68 లక్షలు, 10తులాల బంగారం అపహరించారు. టెక్కిలి ఆర్టీసీ డిపో డ్రైవర్ రమేష్ కు ఆన్ లైన్ లో రాజుతో పరిచయం ఏర్పడింది. నగదు ఇస్తే డాలర్లుగా మార్చి ఇస్తామంటూ రమేష్ మరియు అతడి స్నేహితుడిని ఆ రాజు బురిడీ కొట్టించాడు.
అయితే రమేష్ బ్యాగులో రూపాయలు 18 లక్షలు, స్నేహితుడి బ్యాగులో రూపాయలు 50 లక్షలు, 10 తులాల బంగారాన్ని దండుగులు దొంగిలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sparnod Fitness SMB-100 మినీ సైకిల్ పెడల్ ఎక్సర్‌సైజర్ – ఇంట్లోనే కూర్చుని ఈజీగా వర్కవుట్ చేయండి!