సెప్టెంబర్ 27, 2026
TRINETHRAM NEWS
Chakali Ailamma Jayanti

Chakali Ailamma Jayanti : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 26, త్రినేత్రం న్యూస్. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని దేవరకొండ మున్సిపల్ చైర్ పర్సన్ పున్నాశైలజ వెంకటేశ్వర్లు శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ పిల్లల ఎదుగుదలకు మరియు బలమైన రోగనిరోధక శక్తికి పవర్‌ఫుల్ కాంబో!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page