
Asian Games : త్రినేత్రం న్యూస్ : జపాన్‌లోని ఐచి-నగోయాలో నేటి నుంచి ఏషియన్ గేమ్స్-2026 అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడలు అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి. భారత్ నుంచి 503 మంది అథ్లెట్లు వివిధ క్రీడల్లో పాల్గొంటున్నారు.
బాక్సింగ్, క్రికెట్, హాకీ, షూటింగ్, బ్యాడ్మింటన్, హార్డిల్స్, ఆర్చరీ వంటి క్రీడల్లో బరిలో దిగనున్నారు. మనూ భాకర్, ఈషా సింగ్ (షూటింగ్), పి.వి. సింధు, లక్ష్యసేన్ (బ్యాడ్మింటన్), జ్యోతి యర్రాజీ (హార్డిల్స్), జ్యోతి సురేఖ (ఆర్చరీ) వంటి క్రీడాకారులపై భారత్ అంచనాలు పెట్టుకుంది.
ఈ క్రీడలను సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe