
Young Woman Tears Own Clothes : టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన ఓ యువతి హల్చల్ చేసిన వీడియో వైరలవుతోంది. టికెట్ చూపమని అడిగిన TTEపై బెదిరింపులకు దిగింది. తన బట్టలను తానే చించుకొని, TTE వేధిస్తున్నాడని ఆరోపించింది.
అయితే ఈ వ్యవహారమంతా కెమెరాలో రికార్డు కావడంతో ఆమె డ్రామా మొత్తం బయటపడింది. RPF పోలీసులు ఆమెకు రూ.1,000 ఫైన్ వేసి వదిలేశారు.
దానాపూర్-సికింద్రాబాద్ రైల్లో ఈ ఘటన జరిగింది….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe