TRINETHRAM NEWS

Trinethram News : మంగళగిరి నియోజకవర్గ సాధికార బస్సు యాత్రను ఇంచార్జ్ గంజి చిరంజీవి విజయవంతం చేయడంతో చిరంజీవి నాయకత్వంపై వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం.

సాధికార బస్సు యాత్ర తర్వాత మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని నియోజకవర్గ ముఖ్య నేతలు, వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు సమాచారం..

మంగళగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులందరితో గుంటూరు జిల్లా సమన్వయకర్తతో ముఖ్య సమావేశం జరగనున్నట్లు సమాచారం.