
Counseling Begins : ఖమ్మం జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 10; రాష్ట్రంలో బీఫార్మసీ, ఫార్ముడి కోర్సు లకు , అదేవిధంగా తగిని వాటికి సంబంధించి ప్రవేశాలకు ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అయితే బైపిసి స్ట్రీమ్ అభ్యర్థుల కోసం ఈ ఏ పి సి ఈ టి – 2026 సంవత్సరం ప్రత్యేకంగా విడతల వారీగా తగిన వివరాలు ప్రకటించడం జరిగింది. మొదటి దశ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఈనెల 12 వ తేదీ నుండి 16 వ తారీకు వరకు నిర్వహిస్తారు.
అదేవిధంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ 12,17 తేదీలలో జరుగుతోంది. వెబ్ ఆప్షన్ సమర్పణ 16,18 తేదీలో ఉంటుంది. మరియు సీట్ల కేటాయింపు 21 తారీకు లోపు పూర్తి కానుంది. ఫైనల్ కౌన్సిలింగ్ అనేది ఆ కౌన్సిలింగ్ ప్రారంభం ఈనెల 25 నుండి ప్రారంభమవుతుంది. వెబ్ ఆప్షన్ సమర్పణ అనేది 25,27 తేదీల్లో చూస్తారు. మొత్తం సీట్ల కేటాయింపు కూడా 29 న వెల్లడిస్తారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా విద్యార్థులు వినియోగించుకోవాలని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe