సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Nethanna Seva

Nethanna Seva : సత్య సాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 03; రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించినటువంటి నేతన్నల సేవలో పథకం కింద మంత్రి సవిత మరో సమాచారం అందించారు. కొత్తగా వచ్చిన 36,632 దరఖాస్తుల పరిశీలనను పది రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.

అర్హులను ఎంపిక చేసి రెండో విడతలో వాళ్లకు రూపాయలు ఇరవై ఐదు వేలు అందించాలని సూచించారు. అయితే ఈ ఏడాది నేతన్నలకు మొత్తం రూపాయలు 25.52 కోట్ల ముద్ర రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page